chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Koyyalagudem mandalam: కొయ్యలగూడెం మండలం మార్కెట్ యార్డ్‌లో-గ్రీవెన్స్ కార్యక్రమం

Eluru:పోలవరం: కొయ్యలగూడెం:13-11-2025:-పోలవరం నియోజకవర్గం కూటమి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ & తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాసులు గారు రేపు (14-11-2025) “గ్రీవెన్స్ కార్యక్రమం”ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమం కొయ్యలగూడెం మండలం మార్కెట్ యార్డ్‌లో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరగనుంది. పార్టీ జాతీయ కార్యాలయం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ ప్రజలు తమ CMRF ఫైళ్లు లేదా ఇతర సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు.

స్వీకరించిన అన్ని దరఖాస్తులను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బొరగం శ్రీనివాసులు గారు తెలిపారు.నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలంతా ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker