ఆంధ్రప్రదేశ్
ELURUNEWS :ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్లు వేయడం లేదు
ఏలూరు జిల్లా
చింతలపూడి మండలంలో చింతలపూడి నుండి టీ నర్సాపురం రోడ్లు అత్యంత దారుణంగా పాడైపోయాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్లు వేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. తక్షణమే రోడ్లు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.