

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిల హబ్ గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. నిన్న గూడూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం లో మాట్లాడారు.విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సధస్సు రాష్ట్ర పెట్టుబడుల దిశను మార్చిన చారిత్రత్మక వేదికగా నిలిచిందని అన్నారు.







