

చీరాల క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి కన్సన్ డిపార్ట్మెంట్స్ కు పంపించి త్వరగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సుమారుగా 155 అర్జీలు రాగా
పెన్షన్ 25 అర్జీలు ఇళ్ల స్థలాలు 110 అర్జీలు ఇతర సమస్యలు 20 అర్జీలు.
ఈ కార్యక్రమంలో చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం గారు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ గారు చీరాల మున్సిపల్ కౌన్సిలర్ గోలి జగదీష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు








