chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Phenomenal Transformation: Clean GP Gonasa Pudi – A Model for All||అద్భుతమైన పరివర్తన: క్లీన్ జీపీ గొనసపూడి – అందరికీ ఒక ఆదర్శం

Phenomenal Transformation: Clean GP Gonasa Pudi - A Model for All||అద్భుతమైన పరివర్తన: క్లీన్ జీపీ గొనసపూడి – అందరికీ ఒక ఆదర్శం

మండలంలోని గొనసపూడి గ్రామంలోని గ్రామపంచాయతీ నందు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ జిపిగా సెలెక్ట్ కాబడిన గొనసపూడి గ్రామపంచాయతీ నందు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజలకు తడి చెత్త మరియు పొడి చెత్త సేకరించి విధానంపై అవగాహన కల్పించినారు గొనససపొడి గ్రామపంచాయతీలో అన్ని వీధులలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి క్లీన్ గ్రామపంచాయతీగా ఉంచడం అయినది ఈ కార్యక్రమం ముందు చీరాల డిఎల్డి విజయలక్ష్మి ఎంపిడిఓకే ధనలక్ష్మి డి పి ఆర్ సి ప్రిన్సిపల్ డి వెంకట్రావు మరియు మండలంలోని అందరు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విక్రమ్ వెంకట్రావు, కే శ్రీహరి మొదలగు వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముందు పారిశుద్ధ కార్మికు లను సన్మానించి నిత్యవసర సరుకులు విక్రమ్ వెంకటరావు గారు మరియు కే శ్రీహరి పంపిణీ చేయడం జరిగినది. ఎంపీడీవో చిన్నగంజాం

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker