

చీరాల క్యాంపు కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్ గారు చీరాల మున్సిపల్ ఛైర్మన్ మీంచాల సాంబశివరావు గారు చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ సుబ్బయ్య గారు మున్సిపల్ కౌన్సిలర్లు చీరాల పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్ గారు చీరాల పట్టణ మహిళ అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి గారు చీరాల పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు వేణు యువత అధ్యక్షులు వంశి మైనార్టీ సెల్ అధ్యక్షులు రియాజ్ మరియు వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు







