
బాపట్ల:04-12-25 ;-బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వాసుదేవా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి పొన్నూరు వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.
స్వామి వారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కలెక్టర్, ఆలయ పరిసరాల్లో పూజారులతో ఆలయ విధివిధానాలపై చర్చించారు.దర్శనం సందర్భంగా దేవస్థాన అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు.







