

బాపట్ల జిల్లా లో ప్రైవేటు విద్యాసంస్థ ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి విద్యార్థిని_ మహిళ వసతి గృహాలు పై పర్యవేక్షణ అధికారులు ఎవరు..?
Bapatla Hostels Supervisionస్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు _ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల పై పర్యవేక్షణ అధికారము మాకు లేదు అని సమాధానం చెప్తున్నారు.
అటువంటప్పుడు పోష్ యాక్ట్ 2013 ను మరియు 1997 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను పాటించని ప్రైవేటువిద్యాసంస్థల యాజమాన్యం పై ఎవరు చర్యలు తీసుకుంటారో.. గౌరవ బాపట్ల జిల్లా కలెక్టర్ గారు స్పష్టం చేస్తారని ఆశిస్తున్నాము.
అధికారుల నుండి సరైన సమాధానం రాని పక్షంలో .. రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లమన్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పర్రె కోటయ్య.







