chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల పట్టణంలో మాస్టర్ ప్లాన్ అవగాహన సాధస్సు ఘనంగా

బాపట్ల:11-12-25:- పట్టణ అభివృద్ధికి కీలకమైన మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అవగాహన సాధస్సు బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రధాన అతిథిగా హాజరయ్యారు.పట్టణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఎమ్మెల్యే సమగ్రంగా వివరించారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను తీసుకుంటూ పారదర్శకంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Bapatla Local News :బాపట్ల పట్టణంలో మాస్టర్ ప్లాన్ అవగాహన సాధస్సు ఘనంగా

కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, పట్టణ పెద్దలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రజలకు వివరాలు అందించారు.పట్టణ విస్తరణ, రహదారి అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ సవరణ, వాణిజ్య–వసతి ప్రాంతాల గుర్తింపు వంటి ముఖ్య అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలు తమ సమస్యలు, సూచనలు నేరుగా అధికారులకు తెలియజేసే వేదికగా ఈ సాధస్సు నిలిచింది.బాపట్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రజల సహకారం అవసరమని, అన్ని వర్గాల సమన్వయంతో మాస్టర్ ప్లాన్‌ను విజయవంతం చేస్తామని అధికారులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker