chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍కృష్ణా జిల్లా

Machilipatanam local news: అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు – బందరు డి.ఎస్.పి

మచిలీపట్నం: డిసెంబర్ 12:-బందరు సబ్‌డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా విగ్రహాల ఏర్పాటు ఇక కఠిన నియంత్రణలోకి రానున్నది. గౌరవనీయ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని బందరు డి.ఎస్.పి సిహెచ్ రాజా స్పష్టం చేశారు.డి.ఎస్.పి తెలిపారు…

Nandha Jyothi
సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు విగ్రహాల ఏర్పాటు కోసం ఎటువంటి అనుమతులు జారీ కాలేదని, ఈ అంశాన్ని ప్రతి గ్రామ–పట్టణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు చేపడుతున్న చట్టపరమైన చర్యలకు స్థానికులు సహకరించి, శాంతియుత సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని లుపునిచ్చారు

ఇకపై నియమాలు ఉల్లంఘించి, అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసిన ఎవరినైనా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కఠిన చర్యలు తప్పవని డి.ఎస్.పి హెచ్చరించారు.ప్రజల భద్రత, సామాజిక ఐక్యత దృష్ట్యా ప్రతి ఒక్కరూ చట్ట నియమాలను గౌరవించాలని, అధికారులతో సహకరించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker