chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్‌పేయి విగ్రహవిష్కరణ

బాపట్ల:- ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద అటల్–మోది సూపర్ పాలన యాత్రలో భాగంగా మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Bapatla Local News :మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్‌పేయి విగ్రహవిష్కరణ

అలాగే బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర రాజు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.TODAY BAPATLA NEWS

ఈ కార్యక్రమంలో జిల్లా శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker