
గుంటూరు: టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తండ్రి వెల్లలచెరువు సాంబశివరావు (CMP నాయకులు) మృతి పట్ల ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు
బుధవారం గుంటూరు , టెలికం నగర్‌లో రజనీకాంత్ నివాసం వద్ద వెల్లలచెరువు సాంబశివరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు ఆరోపించారు . అనంతరం రజనీకాంత్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సాంబశివరావు అంతిమ యాత్ర లో పాల్గొన్నారు .Guntur news :గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులూ అది గిరిధర్ కుమార్ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్. మీరా, జిల్లా కార్యదర్శి కె . రాంబాబు, నగర అధ్యక్షులు కె . వెంకయ్య, యూనియన్ సభ్యలు , జర్నలిస్టులు చెరుకూరి శ్రీనివాస్ , రామకృష్ణ, అలీ,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
https://www.facebook.com/share/v/1Bu4wqX2Ph/?mibextid=wwXIfr








