
బాపట్ల:-తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నక్కల రాఘవ గారు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారికి రాఘవ గారు పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు నక్కల రాఘవ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని అభినందనలు తెలిపారు. Bapatla Local Newsఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.







