chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Gudivada Local News :గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కఠిన భద్రతా చర్యలు

గుడివాడ: డిసెంబర్ 31:-కృష్ణా జిల్లా ఎస్పీ గారు, గుడివాడ డీఎస్పీ గారి ఆదేశాల మేరకు గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతి భద్రతలు మరియు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు కీలక ఆంక్షలు విధిస్తున్నట్లు గుడివాడ II టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జెఆర్‌కే హనీష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, అతివేగంగా డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను తక్షణమే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్లపై కేక్ కట్టింగ్స్, అల్లరి కార్యక్రమాలు, గుంపులుగా చేరి ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.Gudivada news ఈ విధమైన చర్యలకు పాల్పడితే ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా, బాధ్యతాయుతంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker