chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Vijayawada local news :బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ:– గురు నానక్ కాలనీ, కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్–5లో ప్రారంభమైన “బృందావన్ తెలుగు కిచెన్” హోటల్‌ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు.

Vijayawada local news :బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడలో ఇప్పటివరకు ప్రజలు చూడని విధమైన సరికొత్త తెలుగు వంటకాల రుచులను అందించాలనే లక్ష్యంతో బృందావన్ తెలుగు కిచెన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

తమ హోటల్‌లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పచ్చిమిర్చి కోడి పలావ్, మష్రూమ్స్ మసాలా, ఫిష్ ప్రాన్ మసాలా, స్పెషల్ చాపల పులుసు వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Vijayawada local news :బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

అలాగే ఇంటివద్ద జరిగే చిన్న చిన్న పార్టీలకు, హాఫ్ సారీస్, పంచెల ఫంక్షన్‌లకు కేటరింగ్ సేవలు కూడా అందించనున్నట్లు తెలిపారు.NTR VIJAYAWADA News

ఈ కార్యక్రమంలో బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ సిబ్బంది, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker