chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Gudivada Local News : అల్లం రామ్మోహన్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను గుడివాడ లో ఆవిష్కరించిన- మాజీ మంత్రి కొడాలి నాని

గుడివాడ:– పట్టణంలోని జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయంలో ఏపీ ఫోరం మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం రామ్మోహన్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మాజీ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు.

Gudivada Local News : అల్లం రామ్మోహన్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను గుడివాడ లో ఆవిష్కరించిన- మాజీ మంత్రి కొడాలి నాని

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాలకు వ్యవసాయ పరికరాలను సరఫరా చేస్తున్న పరిశ్రమలు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పరిశ్రమ కుంటుబడటంతో యాజమాన్యం, కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతన సంవత్సరంలో పరిశ్రమలు అభివృద్ధి చెంది, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.Gudivada news

ఈ కార్యక్రమంలో గొర్ల శ్రీను, జాన్ విక్టర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, మైనార్టీ నాయకులు బాజీ, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, జ్యోతుల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker