chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Tadepalli Local News :తాడేపల్లిలో వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోన రఘుపతి

తాడేపల్లి :జనవరి 8:-ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాపట్ల వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జ్ శ్రీ కోన రఘుపతి గారు ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

పార్టీ అభివృద్ధి, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై వైయస్ జగన్ గారు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. జిల్లాలో వైఎస్ఆర్సిపి మరింత బలపడేలా సమిష్టిగా పనిచేయాలని, ప్రజల మధ్యలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.Bapatla Local News

ఈ భేటీ సందర్భంగా కోన రఘుపతి గారు బాపట్ల జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై సమగ్ర నివేదికను వైయస్ జగన్ గారికి అందజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఈ భేటీపై ఉత్సాహం నెలకొంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker