ఆంధ్రప్రదేశ్
AP POLITICAL – LATEST NEWS: జనసేన పార్టీలో చేరనున్న దొరబాబు
AP DEPUTY CM PAVAN KALYAN MEET WITH DORABABU
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ అయ్యారు.
సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన చేరేందుకు దొరబాబు ఆసక్తి చూపారు. అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.