chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

vetapalem Local News :సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో జేఎన్టీయూకే సెంట్రల్‌ జోన్‌ మెన్స్‌ క్రికెట్‌ పోటీల్లో తలపడుతున్న కళాశాల జట్లు.

వేటపాలెం, జనవరి 20:-స్థానిక సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జవహర్‌లాల్‌ నెహ్రు టెక్నలాజికల్‌ యూనివర్సిటీ–కాకినాడ ఆధ్వర్యంలో సెంట్రల్‌ జోన్‌ మెన్స్‌ క్రికెట్‌ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. జగదీశ్‌ బాబు తెలిపారు.

vetapalem Local News :సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో జేఎన్టీయూకే సెంట్రల్‌ జోన్‌ మెన్స్‌ క్రికెట్‌ పోటీల్లో తలపడుతున్న కళాశాల జట్లు.

ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంటర్‌ కాలేజ్‌ టోర్నమెంట్‌తో పాటు యూనివర్సిటీ జట్టు ఎంపికలు ఈ పోటీల ద్వారా జరుగనున్నట్లు పేర్కొన్నారు.

మొదటి మ్యాచ్‌లో గుంటూరుకు చెందిన కళ్ళం హరినాథ్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల, గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి జట్ల మధ్య పోటీ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కళ్ళం హరినాథ్‌ రెడ్డి కళాశాల జట్టు 136 పరుగులు చేసింది. అనంతరం గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ జట్టు రెండు వికెట్ల తేడాతో 137 పరుగులు చేసి విజయం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.Chirala Local News

తదుపరి మ్యాచ్‌లో విజయవాడకు చెందిన పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల, గుంటూరుకు చెందిన యూనివర్సల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్ల మధ్య పోటీ కొనసాగుతోందని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker