chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Narasaraopet Local News :ఘంటసాల జీవితం యువతకు ఆదర్శం – ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, జనవరి 27 :- ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను నరసరావుపేట పట్టణంలోని చిత్రాలయ థియేటర్‌లో మంగళవారం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు వీక్షించారు.

Narasaraopet Local News :ఘంటసాల జీవితం యువతకు ఆదర్శం - ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘంటసాల గారి జీవితం పేదల పట్ల సేవాభావం, కష్టపడి ఎదిగిన తత్వం, కళపై అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ సినిమా ద్వారా సమాజానికి సేవ చేయాలన్న గొప్ప సందేశం ప్రజల్లోకి వెళ్తుందన్నారు.

ప్రత్యేకంగా నేటి తరం యువత ఈ సినిమాను తప్పనిసరిగా చూడాలని, ఘంటసాల గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాల వైపు ముందుకు సాగాలని సూచించారు. కళా, సంస్కృతి పరిరక్షణలో ఇలాంటి జీవిత చరిత్ర ఆధారిత సినిమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

Narasaraopet Local News :ఘంటసాల జీవితం యువతకు ఆదర్శం - ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

ఈ సందర్భంగా ఘంటసాల గారి సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, సినిమా నిర్మాణ బృందానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.నరసరావుపేటలో స్త్రీ శక్తి పథకం విజయోత్సవం||Sthree Shakti Scheme Celebrations in Narasaraopet

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker