ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఖాళీ స్థలాలు
GUNTUR WEST MLA MADHAVI SPEECH IN ASSEMBLY
గుంటూరు పరిధిలో ఖాళీ స్థలాలు వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. యజమానుల నిర్లక్ష్యం వలన పిచ్చి మొక్కలు పెరిగి, మురుగు నీరు నిలిచి సమీప ప్రాంత ప్రజలు విష సర్పాల బారిన పడుతున్నారని చెప్పారు. ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి విజ్ఞప్తి చేశారు.