chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం

విజయవాడ, జనవరి 27:-జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపిఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరిన్ బేగం ఐపిఎస్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీ మోహన్ గార్ల సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవాడలోని వ్యాస్ కాంప్లెక్స్ ట్రాఫిక్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది.

Vijayawada Local News :ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు, విద్యార్థినీ–విద్యార్థులకు మోటార్ వెహికల్ చట్టంపై లోతైన అవగాహన కల్పించారు. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త చట్ట సవరణలను సవివరంగా వివరించారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి చట్టపరంగా నగదు బహుమతులు అందించే నిబంధనలు ఉన్నాయని, అటువంటి సందర్భాల్లో వారికి ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

Vijayawada Local News :ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం

ఫీల్డ్ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వివిధ అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. అలాగే హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు అందించే నష్టపరిహార విధానాలపై (Victim Compensation Procedures) పాల్గొన్న వారికి స్పష్టమైన సమాచారం అందించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహనతో పాటు బాధ్యతాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.Vijayawada Local News :అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

Author

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker