chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం అత్యంత బాధాకరం-ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

సికింద్రాబాద్:-విధి నిర్వహణలో భాగంగా గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Hyderabad Local News :ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం అత్యంత బాధాకరం-ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

సోమవారం గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సౌమ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఎక్సైజ్ పోలీసుల తరఫున 50 లక్షల రూపాయల సహాయం అందజేయడం కుటుంబానికి పెద్ద చేయూతగా నిలుస్తుందని తెలిపారు.

Hyderabad Local News :ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం అత్యంత బాధాకరం-ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

విధి నిర్వహణలో గంజాయి ముఠా దుర్మార్గానికి బలైన కానిస్టేబుల్ సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎక్సైజ్ విధుల్లో ఉన్న పోలీసులకు అవసరమైన ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించి వారి మనోధైర్యాన్ని పెంపొందిస్తామని మంత్రి తెలిపారుHyderabad local news.

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు, ఈ విషయంలో ఎక్సైజ్ పోలీసులు చేస్తున్న కృషిని మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker