chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

AMARAVATHI LOCAL NEWS :అంబటి రాంబాబుపై మందపాటి ఆంధ్రేయ తీవ్ర హెచ్చరిక

అమరావతి, ఫిబ్రవరి – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , అలాగే వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రేయ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

24 గంటల్లోగా అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు అనుచితంగా వ్యవహరించారని, అదే ధోరణిని ఇప్పటికీ కొనసాగించడం తగదని మందపాటి వ్యాఖ్యానించారు.Amaravathi news:రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను ప్రజలు సహించబోరని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. సీఎం స్థాయికి తగ్గ గౌరవం పాటించాల్సిందేనని, లేకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని మందపాటి ఆంధ్రేయ స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker