chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :చేబ్రోలు మండలంలోని పాఠశాలల తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష

ఈ సందర్భంగా నారాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని స్వయంగా బోధించి, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు రోజువారీగా అనుసరిస్తున్న విద్యా కార్యక్రమాలు, ఈ విద్యా సంవత్సరంలో రాసిన పరీక్షలు, సాధించిన మార్కుల వివరాలను తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు.

Guntur Local News :చేబ్రోలు మండలంలోని పాఠశాలల తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష

విద్యార్థులందరూ నోటు పుస్తకాలను చక్కగా నిర్వహించడం, ఏకరూప దుస్తుల్లో క్రమశిక్షణతో ఉండటం పట్ల వారిని అభినందించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక, సాయంత్రం అందిస్తున్న అల్పాహారం గురించి వివరాలు తెలుసుకుని, పాఠశాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏడుకొండలను అభినందించారు.

అనంతరం చేబ్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల ప్రశ్నాపత్రాలను తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

Guntur Local News :చేబ్రోలు మండలంలోని పాఠశాలల తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. భోజనం వడ్డించే ప్రాంతం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.GUNTUR NEWS

తదుపరి ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న 75 రోజుల జీఎఫ్ఎల్ఎన్ (GFLN) కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రతి విద్యార్థి 100 శాతం జీఎఫ్ఎల్ఎన్ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker