chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :పి–4 స్ఫూర్తితో బాపట్ల సేవాసేతుకు విశేష స్పందన-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

బాపట్ల :-పి–4 స్ఫూర్తితో జిల్లాలో ప్రారంభించిన బాపట్ల సేవాసేతు కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.

Bapatla Local News :పి–4 స్ఫూర్తితో బాపట్ల సేవాసేతుకు విశేష స్పందన-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారి సిహెచ్. నరేష్ ఒక ఇన్సినిరేటర్ పరికరాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అందజేసిన ఇన్సినిరేటర్‌ను చీరాల ఏపీ మోడల్ స్కూల్‌కు అందించినట్లు తెలిపారు.

Bapatla Local News :పి–4 స్ఫూర్తితో బాపట్ల సేవాసేతుకు విశేష స్పందన-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

సమాజ సేవ చేయాలనే భావన కలిగిన వారికి బాపట్ల సేవాసేతు ఒక చక్కటి వేదికగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు.Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్ పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker