chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :కోండ్రుంపాడు సొసైటీ చైర్మన్‌గా నియమితులైన శ్రీ మారాచు శ్రీనివాసరావు

ప్రత్తిపాడు మండలం బోయపాలెం నుంచి చినకొండ్రుంపాడు గ్రామం వరకు నిర్వహించిన ర్యాలీలో గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు పాల్గొన్నారు. అనంతరం కోండ్రుంపాడు సొసైటీ చైర్మన్‌గా నియమితులైన శ్రీ మారాచు శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Guntur Local News :కోండ్రుంపాడు సొసైటీ చైర్మన్‌గా నియమితులైన శ్రీ మారాచు శ్రీనివాసరావు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన సహాయ సహకారాలను సమర్థవంతంగా అందించాలని, సొసైటీ అభివృద్ధిలో చైర్మన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సొసైటీ పనిచేయాలన్నారు.

Guntur Local News :కోండ్రుంపాడు సొసైటీ చైర్మన్‌గా నియమితులైన శ్రీ మారాచు శ్రీనివాసరావు

అనంతరం నూతన చైర్మన్ శ్రీ మారాచు శ్రీనివాసరావు గారిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Guntur Local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker