chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News :ఎంపీ నిధులు, సీఎస్ఆర్ నిధులతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ అందజేత

ఏలూరు, జనవరి 07:–ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి ఎంపీ నిధులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కేటాయించిన అంబులెన్స్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించి, ఆసుపత్రి అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్త అంబులెన్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా సేవలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రి సెల్వి గారు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ గారు పాల్గొన్నారు.ELURU JILLA VAARATHALU

అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంట పద్మశ్రీ ప్రసాద్ గారు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు గారు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker