chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Gudivada Local News :9వ తేదీన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మెగామేళా గుడివాడలో-ప్రిన్సిపల్ ఓ. మంజులాదేవి

కృష్ణాజిల్లా, గుడివాడ:-గుడివాడలోని కే.బి.ఆర్. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మెగామేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓ. మంజులాదేవి తెలిపారు.

ఈ సందర్భంగా అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరుకావాలని ఆమె సూచించారు. ఈ మెగామేళాలో వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు.

ఐటీఐ పూర్తి చేసినవారితో పాటు, పూర్తి చేయని అన్ని విభాగాల యువతకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.Gudivada lo Cyclothon :గుడివాడలో సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీలోపాల్గొన్నMLA వెనిగండ్ల రాము దంపతులు

Author

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker