chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

Jakkampeta Local News :పవన్ కళ్యాణ్ ఆదర్శం గా తుమ్మలల్లి రమేష్ఆధ్వర్యంలో-డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ

జగ్గంపేట: ఫిబ్రవరి:-కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరుపేదలకు అన్నదానం అందించే కార్యక్రమం మరోసారి స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో “డొక్కా సీతమ్మ క్యాంటీన్” నిర్వహించారు.

Jakkampeta Local News :పవన్ కళ్యాణ్ ఆదర్శం గా తుమ్మలల్లి రమేష్ఆధ్వర్యంలో-డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ

ప్రతి మంగళవారం తన సొంత ఖర్చులతో ఈ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న తుమ్మలపల్లి రమేష్, ఈరోజు సుమారు 500 మంది పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులు, కార్యకర్తలు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో నిరుపేదలకు ఉచిత భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తోడ్పడటం తమ లక్ష్యమని తెలిపారు.

Jakkampeta Local News :పవన్ కళ్యాణ్ ఆదర్శం గా తుమ్మలల్లి రమేష్ఆధ్వర్యంలో-డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ

ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, గంధం శ్రీనివాస్, గండికోట శీను, తుమ్మల మనోజ్, అడబాల వీరబాబు, రావు చక్రధర్, డ్రీమ్ మాస్టర్, గోకవరం ఆటో స్టాండ్ జనసైనికులు బోయిన వీరబాబు, గల్లా అనిల్, గంట రాజు తదితరులు పాల్గొన్నారు.కాకినాడలో పురుగుమందు స్ప్రేయర్‌ మొరాయింపు – రైతుల్లో ఆందోళన||Sprayer Malfunction in Kakinada Creates Panic Among Farmers

జగ్గంపేటలో ప్రతి వారం కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker