chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

NewDelhi Local News :లింగ సమానత్వం ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలి-బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:-లోక్‌సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ న్యూఢిల్లీలో నిర్వహించిన కీలక రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

“ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ది బహాయీస్ ఆఫ్ ఇండియా” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని లింగ సమానత్వంపై విస్తృతంగా చర్చించారు.

NewDelhi Local News :లింగ సమానత్వం ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలి-బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

“లింగ సమానత్వం కోసం కార్యాచరణ: ఇంటి నుండే ప్రారంభం” (Action for Gender Equality: Begin at Home) అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఎంపీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడంలో కుటుంబ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

బాల్య దశ నుంచే అబ్బాయిలు–అమ్మాయిలకు సమాన విలువలు నేర్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల సాధికారత కేవలం ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే కాకుండా, ప్రతి కుటుంబం చైతన్యంతో ముందుకు రావాలని సూచించారు.Bapatla Local News

ఈ కార్యక్రమం ద్వారా లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సామాజిక మార్పు దిశగా కార్యాచరణ చేపట్టాలనే సంకల్పం వ్యక్తమైంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker