chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :జాండ్రపేటలోని బీవీ, అండ్, బీఎన్,ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి గదులకు సీలింగ్ ఫ్యాన్లు అందజేసిన-చాట్రాసి రాజేష్

బాపట్ల జిల్లా, చీరాల:- చీరాల నియోజకవర్గం జాండ్రపేటలోని బీవీ అండ్ బీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చాట్రాసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. పాఠశాలలో కొన్ని తరగతి గదుల్లో అవసరాన్ని గుర్తించి ఈ సహాయాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాట్రాసి ఫౌండేషన్ చైర్మన్, చీరాల టీడీపీ నాయకుడు చాట్రాసి రాజేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రధానోపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల భోజనశాల భవనానికి పెయింటింగ్ అవసరమని తెలియగానే తక్షణమే స్పందించి, దానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన రాజేష్, పాఠశాలలో ఉన్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, పెద్ద అన్నలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.Chirala Local News

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker