chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍కృష్ణా జిల్లా

Rosaiah’s life is an ideal for today’s political leaders: Minister Kollu Ravindra: నేటి రాజకీయ నేతలకు రోశయ్య జీవితం ఆదర్శం: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, ఫిబ్రవరి 22: చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలకు కొణిజేటి రోశయ్య పెట్టింది పేరని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. Aster Ramesh hospital గుండెజబ్బుల నివారణలో సీఎంఈ ల పాత్ర కీలకం:ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డా. పి. రమేష్ బాబు

ఆదివారం మచిలీపట్నం బైపాస్‌లోని వాసవీ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోశయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • రాజకీయ పరిణతి: రోశయ్యకు ఉన్న విషయ పరిజ్ఞానం, ఆయన విసిరే చలోక్తులు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపునిచ్చాయని కొనియాడారు. ఆయనతో వ్యక్తిగత అనుబంధం లేకపోయినా, ఆయన గొప్పతనం నేటి యువ నాయకులకు ఆదర్శప్రాయమని తెలిపారు.
  • చర్చల స్థాయి తగ్గింది: గతంలో రోశయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న వంటి నాయకుల హయాంలో సభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేవని, కానీ నేడు విమర్శలకే సమయం సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • ఆర్యవైశ్యులకు భరోసా: మచిలీపట్నంలోని వ్యాపార వర్గాలకు, ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యన్నారాయణ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబా ప్రసాద్, విగ్రహ దాత చల్లపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker