chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha Local News :జనగణన–2027 శిక్షణ శిబిరం ప్రారంభం

విశాఖపట్నం, మార్చి 7:-జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

Visakha Local News :జనగణన–2027 శిక్షణ శిబిరం ప్రారంభం

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రజల జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, నివాస స్థితిగతులు వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. శిక్షణ ద్వారా అధికారులు, సిబ్బంది జనగణన విధానం, డిజిటల్ పద్ధతులు, డేటా సేకరణలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

Visakha Local News :జనగణన–2027 శిక్షణ శిబిరం ప్రారంభం

జనగణన కార్యక్రమం పారదర్శకంగా, సమర్థంగా జరిగేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు సరైన సమాచారం అందించి, వారి సహకారంతో జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.Visakha Local News :హెచ్‌ఐవీ సంరక్షణ–చికిత్సపై వైద్యులకు శిక్షణా కార్యక్రమం

ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర ధామ్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker