chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CHIRALA NEWS:టీడీపీ మైనార్టీ నేత షేక్ మొహిద్దీన్‌కు పరామర్శ

  • ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మద్దులూరి మహేందర్ నాథ్
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా

చీరాల: నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్‌ను టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేందర్ నాథ్ పరామర్శించారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నివాసానికి మంగళవారం స్వయంగా వెళ్లిన మహేందర్ నాథ్.. మొహిద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొహిద్దీన్ త్వరగా కోలుకుని, మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనారోగ్య సమయంలో అధైర్య పడవద్దని, ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.

కష్టకాలంలో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని మహేందర్ నాథ్ భరోసా ఇచ్చారు. అలాగే, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో అక్కయ్యపాలెం మాజీ ప్రెసిడెంట్ జంగిలి రాముడు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.bapatla news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker