chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ప్రకాశం జిల్లా

KANDHUKURU NEWS:కందుకూరులో ఏప్రిల్ 20న ప్రణవి పిల్లల కంటి హాస్పిటల్ ప్రారంభం

కందుకూరు: ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు ఒకే చోట అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ప్రణవి పిల్లల కంటి హాస్పిటల్’ ఏప్రిల్ 20వ తేదీ (20-04-2026) ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. స్థానికులకు మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో పీడియాట్రిక్, ఆప్తాల్మాలజీ (కంటి వైద్యం), న్యూరాలజీ విభాగాలకు చెందిన ఆధునిక పరికరాలను ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. హరీకృష్ణ కుమార్ (నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషన్), డాక్టర్ సునీత ప్రకాంతి (కంటి వైద్య నిపుణురాలు), డాక్టర్ కె. https://youtu.be/I8VKfyX2ahA?si=0F-H1MHT1ZB6yJt8

సత్యనారాయణ (బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్) ఇక్కడ నిరంతరం తమ సేవలను అందించనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకకు జిల్లా వైద్య అధికారి కె. రామ్మోహన్ రావు, ప్రముఖులు ఇంతియాజ్ నాగేశ్వరరావు, డాక్టర్ దీప్తి సుధా వెంకటేశ్వర్లు, కె. కేశవేంద్రరెడ్డి, సంకర్ కృష్ణ, దయానంద దాసు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కావున, కందుకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.http://PRAKASHAM DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker