chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Autonomous College Management’s Association అధ్యక్షుడిగా ముప్పలనేని శ్రీనివాసరావు ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ స్వయం ప్రతిపత్తి కళాశాలల యాజమాన్య సంఘం (Autonomous College Management’s Association of Andhra Pradesh) అధ్యక్షుడిగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు స్వయం ప్రతిపత్తి కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల సిబ్బంది ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన నాయకత్వం మరింత దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన ముప్పలనేని శ్రీనివాసరావు భవిష్యత్తులో విద్యా సంస్థల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తారని పలువురు అభిప్రాయపడ్డారు Bapatla Local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker