chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

TENALI NEWS:ఇనుప వ్యర్థాలతో అమరజీవి పొట్టి శ్రీరాములు అద్భుత విగ్రహం- తెనాలి శిల్పుల కళా నైపుణ్యం

తెనాలి, మార్చి 14: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు మరో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని, సుమారు 2 టన్నుల ఐరన్ స్ట్రాప్ (ఇనుప వ్యర్థాల) తో ఆయన విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఆటోనగర్ శివారులోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన ఈ భారీ విగ్రహాన్ని శనివారం మధ్యాహ్నం విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థాన పాలక మండలి సభ్యులు తోటకూర వెంకట రమణారావు, బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సందర్శించారు.

TENALI NEWS:ఇనుప వ్యర్థాలతో అమరజీవి పొట్టి శ్రీరాములు అద్భుత విగ్రహం- తెనాలి శిల్పుల కళా నైపుణ్యం

ఈ సందర్భంగా వారు విగ్రహాన్ని తిలకించి శిల్పుల పనితీరును ప్రశంసించారు. పనికిరాని ఇనుప ముక్కలతో ఒక మహనీయుని రూపాన్ని ఇంత స్పష్టంగా తీర్చిదిద్దడం కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్రల కళా నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. తమ అద్భుత సృజనతో తెనాలి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారంటూ శిల్పులను వారు ప్రత్యేకంగా అభినందించారు.TENALI LOCAL NEWS:తెనాలి ఫ్లైఓవర్‌పై భారీ ట్రాఫిక్ జామ్

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker