chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

CHIRALA LOCAL NEWS:చీరాలలో ఘనంగా కవియిత్రి మొల్లమాంబ జయంతి- నివాళులర్పించిన బీజేపీ ఓబీసీ మోర్చా

చీరాల: బాపట్ల జిల్లా చీరాలలోని దుగ్గిరాల గోపాలకృష్ణ పార్కు వద్ద ఆదికవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా బాపట్ల జిల్లా అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండముది బంగారు బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ.. 16వ శతాబ్దంలో తెనాలి రామకృష్ణుడి సమకాలికురాలిగా, సామాన్య కుమ్మర కుటుంబంలో జన్మించి, మృదువైన తెలుగు భాషలో ‘మొల్ల రామాయణం’ రచించిన ఆమె బీసీల ఆశాజ్యోతి అని కొనియాడారు.

CHIRALA LOCAL NEWS:చీరాలలో ఘనంగా కవియిత్రి మొల్లమాంబ జయంతి- నివాళులర్పించిన బీజేపీ ఓబీసీ మోర్చా

రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, కోస్టల్ జోన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాలివాహన ప్రజాపతి సంఘం పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ తాడివలస దేవరాజు, కొక్కిలిగడ్డ శ్రీనివాస రాజు, కోట్రా రామకృష్ణతో పాటు టిడిపి, జనసేన నాయకులు మరియు శాలివాహన సంఘ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.Chirala local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker