chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CHIRALA LOCAL NEWS:సెయింట్ ఆన్స్‌ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన డ్రోన్ టెక్నాలజీ వర్క్ షాపు

చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజిలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘డ్రోన్ టెక్నాలజీ’పై మూడు రోజుల వర్క్ షాపు సోమవారం (16-03-2026) ఘనంగా ప్రారంభమైంది. రామ్‌సూర్ అగ్రియల్ ఎల్.ఎల్.పి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు పర్యవేక్షణలో ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు ప్రారంభించారు.

CHIRALA LOCAL NEWS:సెయింట్ ఆన్స్‌ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన డ్రోన్ టెక్నాలజీ వర్క్ షాపు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక ప్రపంచంలో డ్రోన్లకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, వీటిపై పట్టు సాధిస్తే విద్యార్థులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మెకానికల్ హెచ్.ఓ.డి డా. లక్ష్మీ తులసి చావలి నేతృత్వంలో జరుగుతున్న ఈ శిక్షణలో బి.టెక్ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు డ్రోన్ల తయారీ, పనితీరుపై ప్రత్యక్ష ప్రయోగాలు చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డా. సి. సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాథ్, కో-ఆర్డినేటర్లు పి. హరీష్, బి. రవికుమార్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker