chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:ఈ నెల 24న బాపట్ల జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశం.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

బాపట్ల: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించేందుకు ఈ నెల 24వ తేదీన (మంగళవారం) జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లోని ‘న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్’లో ఉదయం 9:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

BAPATLA LOCAL NEWS:ఈ నెల 24న బాపట్ల జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశం.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

ఈ సమావేశానికి జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని, శాఖల వారీగా జరుగుతున్న పనులను ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ మరియు జడ్పీటీసీ సభ్యులు పాల్గొంటారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని పనులకు సంబంధించిన పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారుhttp://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker