chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

JAGGAYYAPETA NEWS:జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు: నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలానాలు తప్పవని ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మరియు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం ఆదేశాల మేరకు, జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, అతివేగం వంటి ఉల్లంఘనలను గుర్తించిన వెంటనే ఈ-చలానాలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.http://NTR DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker