ఆంధ్రప్రదేశ్పల్నాడు
PALNAUD NEWS : ఎమ్మెల్యే డా”చదలవాడ ను ఘనంగా ఆహ్వానించిన టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు
నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు మరియు వారి సతీమణి శ్రీమతి చదలవాడ సుధారాజేశ్వరి అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి వస్తున్న సందర్బంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు ఘనంగా నియోజకవర్గనికి ఆహ్వానిచారు కారు మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు మార్గం మధ్యలో అన్న ఎన్టీఆర్ విగ్రహలకు ఎమ్మెల్యే పూల మాలలు వేశారు బాణాసంచాను కాల్చారు మహిళలు హారతులు ఇచ్చారు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు యువత సందడిగా ప్రోక్లైన్లపై నిల్చుని వినూత్న రీతిలో ఆహ్వానించారు తమ ప్రియతమ నేత నియోజకవర్గంలోకి రావడన్ని కొలహల వాతావరణాన్ని ఏర్పరిచారు అందాన్ని వ్యక్తపరిచారు తమ గృహానికి చేరుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు కూటమి నాయకులకు కార్యకర్తలకు మహిళలకు ధన్యవాదాలు తెలిపి అసెంబ్లీకి పయనమయ్యారు