chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR NEWS:ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకం- జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డి.ఆర్.సి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (DLRS) సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

GUNTUR NEWS:ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకం- జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

ఈ సందర్భంగా కౌలు రైతు రుణాలు, విద్యా రుణాలు, పశుసంవర్ధక, ఎంఎస్ఎంఈ (SME), పీఎం ముద్ర, స్వానిధి, పీఎం విశ్వకర్మ వంటి వివిధ పథకాల కింద నిర్దేశించిన లక్ష్యాలను, బ్యాంకుల వారీగా సాధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్నాయని, అయితే ప్రైవేటు బ్యాంకులు కౌలు రైతులకు మరియు ఇతర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందించడంలో వెనుకబడి ఉన్నాయని, వారు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని జెసి స్పష్టం చేశారు.

GUNTUR NEWS:ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకం- జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

ముఖ్యంగా పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ అందుతుందని, దీనిపై మెప్మా, డిఆర్డిఏ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సుమారు 149 కోట్ల రూపాయల అన్‌క్లెయిమ్డ్ (ఎవరూ క్లెయిమ్ చేయని) సొమ్ము ఉందని, అందులో 120 కోట్లు ప్రజలకు సంబంధించినవేనని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జెసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డ్ డీడీఎం, ఆర్బిఐ ప్రతినిధులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.http://GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker