chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

TENALI LOCAL NEWS:తెనాలిలో అయోధ్య బాలరాముడి ప్రతిరూపం- త్రీడీ టెక్నాలజీతో అద్భుత శిల్పం ఆవిష్కరణ

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని అయోధ్యలోని బాల రాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని అచ్చం అదే మాదిరిగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీ హర్షలు దాదాపు ఐదు నెలల పాటు శ్రమించి, అత్యాధునిక త్రీడీ (3D) టెక్నాలజీని ఉపయోగించి 4.5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

TENALI LOCAL NEWS:తెనాలిలో అయోధ్య బాలరాముడి ప్రతిరూపం- త్రీడీ టెక్నాలజీతో అద్భుత శిల్పం ఆవిష్కరణ

శుక్రవారం ఉదయం నుండి ఈ విగ్రహాన్ని శిల్పశాల వద్ద ప్రదర్శనకు ఉంచగా, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాల రాముడిని తలపిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు.http://GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker