ఆంధ్రప్రదేశ్పల్నాడు

PALNAUD NEWS : వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా ..

PALNAUD NEWS : వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా ..

AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button