ఆంధ్రప్రదేశ్తిరుపతి
Tirupati News : తిరుమల శ్రీవారి దర్శన అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద
21.03.2025 శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శన అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం నందు కుటుంబ సభ్యులతో కలసి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐ టి శాఖ మంత్రి నారా లోకేష్.