ఆంధ్రప్రదేశ్తిరుపతి
Tirupati News : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.