చిత్తూరు
PALMANERU: యువత చెడు మార్గాలలో నడవకూడద: పట్టణ సి.ఐ. నరసింహారాజు
క్రికెట్ బెట్టింగ్ లతో యువత చెడు మార్గాలలో నడవకూడదని బెట్టింగ్ లు చేసిన , ప్రోత్సహించిన నేరమే అవుతుందని అలంటి వారిపై చర్యలు తీసుకొంటామని పలమనేరు పట్టణ సి.ఐ. నరసింహారాజు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశం లో తెలిపారు . ఈ సందర్భంగా నగరం లో ప్రత్యేక టీం లతో నిగా ఏర్పాటు చేయటం జరిగిందని ఐపీఎల్ బెట్టింగ్లకు ఎవరైతే పాల్పడతారో వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు