Kuppam:దౌర్జన్యంగా తన భూమిలోని తైలం చెట్లను నరికేసారంటూ రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన…
దౌర్జన్యంగా తన భూమిలోని తైలం చెట్లను నరికేసారంటూ రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన…బాధిత రైతు సుబ్రహ్మణ్యం విషయం తెలుసుకున్న వెంటనే తన భార్యతో కలిసి పొలం వద్ద చేరుకొని తైలం చెట్లను నరుకుతున్న వారిని అడ్డుకోవడంతో. శేఖర్ తమ కుటుంబాలతో కలిసి తమపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై రాళ్ళబుదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని. సుమారు 40 ఏలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిలోని తైలం చెట్లను దౌర్జనంగా నరికేసిన వారిపై సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని. బాధితుడు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు.శాంతిపురం మండలం రాళ్ళబుదుగురు పంచాయితీ గొల్లపల్లి గ్రామానికి చెందిన జీకే సుబ్రహ్మణ్యం కి చెందిన సర్వే నంబరు 238/7 గల సాగులో ఉన్న భూమిలోని తైలం మాన్లను శాంతిపురం మండలం రామ గా నపల్లి కి చెందిన మునస్వామి కుమారుడు శేఖర్ మరియు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులతో సుమారు 20 మంది తో కలిసి దానికి వేయడం జరిగింది